Thursday, May 5, 2011

పోసాని గారి సీరియస్ కామెడీ, నమ్మగలమా?

కాంగ్రెస్ అంట అవినీతి పార్టీ అట, అందుకే జగన్ చెంతన చేరుతున్నాడట. చిరంజీవి ప్రరాపాని కాంగ్రెస్ లో కలుపుతాడని తెలియదంట, అలా తెలిసుంటే ఆ పార్టీలో చేరే వాడే కాదట. జగన్ అవినీతిపరుడు కానే కాదట.  అవినీతి పరుడని నిరూపిస్తే తన తలకోసి నిరూపించిన వాడి చేతులో పెడతాడట.

ఒకప్పుడు చిరంజీవినీ ఇలాగే ఎత్తేసాడు, ఇప్పుడేమో అలా అనుకోలేదు, లేకపోతే ఇలా చేసుండేవాడిని కాదు అని కహానీలు చెబుతున్న ఈ పెద్దమనిషి రేపు జగన్ గూర్చి ఏమన్న తేడా జరిగితే మళ్ళీ ఇదే రిపీట్ చెయ్యడని గ్యారెంటీ ఎమిటి.

నీతి, అవినీతి గూర్చి మాట్లాడే మనిషికి అసలు నీతివంతులయిన రాజకీయనాయకులు ఎవరో తెలియదా...ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మగలమా? Say YES or No.

2 comments:

  1. Thu posani antha daridrudu inkokadu undadu..i hate this fellow..

    ReplyDelete
  2. chakkaga tella pori lato engili muddulu pettukuntoo enjoy cheyyaka enduku posani neekee raajakeeyaalu?

    ReplyDelete