అడగనిదే అమ్మయినా పెట్టదు కదా మరి నీ బాధలు, కోరికలు భగవంతుడికి ఎలా తెలుస్తాయి, కాబట్టి అర్జీ పెట్టిన వారికి మాత్రమే ప్రాముఖ్యత ఉంటుంది అని చెప్పాడు.అతని మాటలు విన్న తరువాత నాకు ఒకరకంగా కరెక్టే అనిపించినా, మరి అలా అయితే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు అనిపించింది? ఎందుకంటే అడగనిదే తెలుసుకోలేకపోతే మనిషికి భగవంతుడికి తేడా ఏమిటి అనిపించింది.
Poll Results:

భక్తి అంటే దైవాన్ని దేబిరించడమా?
ReplyDelete